అన్వేషించండి
ఇనయా సార్ ఇనయా అంతే - ఎందుకు ‘బిగ్ బాస్’ ఇలా చేశావ్?
‘బిగ్ బాస్’లో తన ఆట తీరుతో మంచి క్రేజ్ సంపాదించిన ఇనయా సుల్తానాను ఎప్పుడైనా ఇలా చూశారా?
![‘బిగ్ బాస్’లో తన ఆట తీరుతో మంచి క్రేజ్ సంపాదించిన ఇనయా సుల్తానాను ఎప్పుడైనా ఇలా చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/98fb8984452ec83df68162efdd90de811670844546773559_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Inaya sultana/Instagram
1/10
![ఇనయా సుల్తానా ఎలాంటి అంచనాలు లేకుండా ‘బిగ్ బాస్’ సీజన్-6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/f9450065a33e27b22856bafb82b7dd5318171.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇనయా సుల్తానా ఎలాంటి అంచనాలు లేకుండా ‘బిగ్ బాస్’ సీజన్-6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.Image credit: Inaya sultana/Instagram
2/10
![‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ, తన ఆట తీరుతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/df318268366db9e274e6fab2a489c36ea5770.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ, తన ఆట తీరుతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image credit: Inaya sultana/Instagram
3/10
![‘బిగ్ బాస్’లో టాప్-5 కంటెస్టెంట్ అని ఫిక్స్ అయిన ప్రేక్షకులకు ఇనాయ ఎలిమినేషన్ షాక్ ఇచ్చింది. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/e75f3c93e9213313be7fad1415473971402f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బిగ్ బాస్’లో టాప్-5 కంటెస్టెంట్ అని ఫిక్స్ అయిన ప్రేక్షకులకు ఇనాయ ఎలిమినేషన్ షాక్ ఇచ్చింది. Image credit: Inaya sultana/Instagram
4/10
![ఇనాయ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ ఇనయా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/7e729fbc12309339df035819524ee51a01903.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇనాయ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ ఇనయా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. Image credit: Inaya sultana/Instagram
5/10
![‘బిగ్ బాస్’ ఇంటి నుంచి బయటకి వచ్చిన ఇనయా తన ఫ్యాన్స్‌ను చూసి షాకైంది. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/f46ca3b0725b181bba516bc10cbdf8e0745bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బిగ్ బాస్’ ఇంటి నుంచి బయటకి వచ్చిన ఇనయా తన ఫ్యాన్స్‌ను చూసి షాకైంది. Image credit: Inaya sultana/Instagram
6/10
![‘బిగ్ బాస్’కు ముందు ఈ బ్యూటీ RGVతో చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/3d653c0f490ac3543c0ef7855a7ecbac121ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బిగ్ బాస్’కు ముందు ఈ బ్యూటీ RGVతో చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. Image credit: Inaya sultana/Instagram
7/10
![‘బిగ్ బాస్’లో ఇనాయ తన ఆటతో వారం వారం తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ వచ్చింది. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/14ee91b7f8b370e9ebc4b8cda7ab975f09d29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బిగ్ బాస్’లో ఇనాయ తన ఆటతో వారం వారం తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ వచ్చింది. Image credit: Inaya sultana/Instagram
8/10
![ఇనాయ హౌస్‌లో బెస్ట్ కెప్టెన్ అంటూ తోటి హౌస్ మేట్స్ తో ప్రశంశలు అందుకుంది. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/82ab26edbab2532f07fa5aeddb0beec0af578.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇనాయ హౌస్‌లో బెస్ట్ కెప్టెన్ అంటూ తోటి హౌస్ మేట్స్ తో ప్రశంశలు అందుకుంది. Image credit: Inaya sultana/Instagram
9/10
![ఇనాయ ‘బిగ్ బాస్ బజ్’లో ప్రస్తుతం ఆనందంగా ఉన్నప్పటికీ హౌస్ నుంచి బయటకి రావడం చాలా బాధగా ఉందని చెప్పింది. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/d91c7e5a471d53f7d3d455be8538512935322.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇనాయ ‘బిగ్ బాస్ బజ్’లో ప్రస్తుతం ఆనందంగా ఉన్నప్పటికీ హౌస్ నుంచి బయటకి రావడం చాలా బాధగా ఉందని చెప్పింది. Image credit: Inaya sultana/Instagram
10/10
![హౌస్ లో ఇనయా చేసిన, గొడవలు, అల్లరి, ఆటలు ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. Image credit: Inaya sultana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/c98b3f7e999ff92b60ce6c8e542db28833a4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హౌస్ లో ఇనయా చేసిన, గొడవలు, అల్లరి, ఆటలు ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. Image credit: Inaya sultana/Instagram
Published at : 12 Dec 2022 08:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా రివ్యూ
బిజినెస్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion