అన్వేషించండి
Bezawada Bebakka : ఆనవాయితీ ప్రకారం బేబక్కను బయటకు పంపేసిన బిగ్‌బాస్.. ఈ వారానికి ఆమె రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?
Bezawada Bebakka Elimination : బిగ్‌బాస్ సీజన్ 8లో మొదటివారం ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. అయితే ఈ వారం బేబక్కనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
బేబక్క బయటికొచ్చింది.. ఈ వారం ఎలిమినేషన్ ఈమెనే(Image Source : Starmaa/Instagram)
1/7

బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన బేబక్క.. మొదటివారంలోనే బయటకు వచ్చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిగురించిన న్యూస్ వైరల్ అవుతుంది.(Image Source : Starmaa/Instagram)
2/7

బిగ్‌బాస్‌లోకి వచ్చే వరకు చాలామందికి ఈమె ఎవరో తెలీదు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవారికి ఈమె తెలిసే ఛాన్స్ ఉంది. (Image Source : Starmaa/Instagram)
3/7

ఈ రీజన్‌తోనే ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు కనిపించట్లేదు. అయితే ఈమె హౌజ్‌లో కూడా ఇంప్రెస్ చేయకపోవడం వల్లనే ఎలిమినేట్ అయింది.(Image Source : Starmaa/Instagram)
4/7

ఇదే కాకుండా బిగ్‌బాస్‌లో ఎవరైతే కాస్త ఏజ్‌గా అనిపిస్తారో.. మొదటివారంలో వంటగదిలో ఎక్కువగా ఉంటారో.. వాళ్లే ఎలిమినేట్ అయ్యారు. గతంలో కూడా ఇలాగే మొదటివారంలో ఎలిమినేట్ అయ్యారు. (Image Source : Starmaa/Instagram)
5/7

పైగా బేబక్కకు వంట గది నుంచి కూడా కంప్లైయింట్స్ ఉన్నాయి. అంతేకాకుండా టాస్క్‌ల్లో కూడా అంత ప్రభావం చూపించలేదు. (Image Source : Starmaa/Instagram)
6/7

బిగ్‌బాస్ హౌజ్‌లో ఈమెకు రోజుకు 21,428 రెమ్యూనిరేషన్ కాగా.. వారానికి 1,49,996 అంటే వారానికి లక్షా యాభైవేలు ఈమెకు రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (Image Source : Starmaa/Instagram)
7/7

సోషల్ మీడియాలో బేజవాడ బేబక్కగా ఫేమస్ అయిన ఈమె అసలు పేరు ఏంటో తెలుసా? మధు. ఆమె ఇన్‌స్టా ఐడీలో Madhoo Singer Nekkanti అని ఉంటుంది.
Published at : 08 Sep 2024 09:44 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















