అన్వేషించండి

Bhagyashri Borse : ట్రెడీషనల్ లుక్స్​లో కుర్రకారు మనసు దోచేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆమె హీరోయిన్ అవ్వడం పూర్తిగా డెస్టినీనే అట

Bhagyashri Borse Photos : మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్​గా పరిచమైంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకులకు ఈ భామ క్రష్​గా మారిపోయింది.

భాగ్యశ్రీ బోర్సె లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Bhagyashri Borse)

1/6
భాగ్యశ్రీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ శారీలో ఈ భామ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Bhagyashri Borse)

2/6
హెయిర్ లీవ్ చేసి.. చక్కగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అలాగే మెడలో హారం, చెవులకు బుట్టలు పెట్టుకుని అందంగా కనిపించింది హీరోయన్. షె(Images Source : Instagram/Bhagyashri Borse)

3/6
న్యూడ్ మేకప్​ లుక్​లో గోల్డెన్​ షైన్​తో పింక్ లిప్​ స్టిక్​ వేసుకుంది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి మిస్టర్ బచ్చన్​ రిలీజ్ గురించిన ఎక్స్​పీరియన్స్ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Bhagyashri Borse)

4/6
Feeling grateful 💛 Not being from the industry background but finding your space in this world because the destiny decides that’s your calling, the kid in me is extremely happy to be witnessing it on the big screen 🎬అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Bhagyashri Borse)

5/6
భాగ్యశ్రీ బోర్సె తెలుగులో మిస్టర్ బచ్చన్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. సినిమా రిలీజ్ కాకముందే తెలుగు అభిమానులకు క్రష్​గా మారిపోయింది.(Images Source : Instagram/Bhagyashri Borse)

6/6
తన లుక్స్, ఔట్​ఫిట్స్​తో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది భాగ్యశ్రీ. ఈ భామ స్క్రీన్ ప్రెజెన్స్​కి కూడా మంచి మార్కులే పడ్డాయి.(Images Source : Instagram/Bhagyashri Borse)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Vidudala OTT: డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Embed widget