అన్వేషించండి

Kavya Kalyan Ram Photos: 'బలగం' హీరోయిన్‌ కావ్య క్యూట్‌ లుక్స్‌ - డార్క్‌ గ్రీన్‌ డ్రెస్‌లో డైమండ్‌లా మెరిసిపోతున్న బ్యూటీ

సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ లుక్‌తో షాకిస్తుంది బలగం నటి కావ్య కళ్యాణ్‌ రామ్‌. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్‌ డ్రెస్‌లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి

Image Credit: kavya_kalyanram/Instagram

1/6
Kavya Kalyan Ram Latest Photos: కావ్య క‌ళ్యాణ్ రామ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.

2/6
గంగోత్రి మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచమైన కావ్య ప్రస్తుతం హీరోయిన్ రాణిస్తోంది. గతంలోనూ పలు చిత్రాల్లో నటించిన ఆమె బలగంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

3/6
ఈ మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ కొట్టేసింది. ఈ క్రమంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కావ్య సోషల్‌ మీడియలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

4/6
తరచూ తన లేటెస్ట్‌ ఫోటోలు షేర్ గ్లామర్‌ షో చేస్తుంది. కాస్తా బొద్దుగా ఉండే కావ్య ఈ మధ్య నాజుగ్గా తయారైంది. అప్పటి నుంచి సింగిల్‌ పీస్‌, షాట్‌ డ్రెస్‌లో షాకిస్తుంది.

5/6
తాజాగా ఈ బ్యూటీ డార్క్‌ గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో ఫిదా చేసింది. దీనికి నేను డార్క్‌ గ్రీన్‌ ప్లాగ్‌ బేబీ అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది

6/6
ప్రస్తుతం కావ్య కళ్యాణ్‌రామ్‌ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. డార్క్‌ గ్రీన్‌ టాప్‌లో క్యూట్‌ లుక్స్‌తో కుర్రకారు మతిపోగోడుతుంది

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget