అన్వేషించండి

Ananya Panday : అనన్య పాండే సమ్మర్​ స్టైల్స్​ చూశారా? మీరు కూడా ట్రై చేయండి

Ananya Panday Femina Photos : అనన్య పాండే తన లేటెస్ట్ సమ్మర్​ లుక్స్​ని పోస్ట్ చేసింది. ఫెమినా కోసం ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో అనన్య చాలా క్యూట్​గా కనిపించింది.

అనన్య పాండే లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/ananyapanday)

1/7
అనన్యపాండే తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఫెమినా కోసం అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/ananyapanday)

2/7
సమ్మర్​ స్పెషల్ అవుట్ ఫిట్​లో అన్యన్య చాలా ట్రెండీగా కనిపించింది. ఈ సమ్మర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి.(Images Source : Instagram/ananyapanday)

3/7
బ్రీతబుల్​ కలెక్షన్స్​లో అనన్య చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోల్లో అనన్య స్టన్నింగ్​గా, క్యూట్​గా కనిపించింది.(Images Source : Instagram/ananyapanday)

4/7
హెయిర్ లీవ్​ చేసి.. న్యూడ్ మేకప్​ లుక్​లో అనన్య అందంగా కనిపించింది. మీరు కూడా ఫ్యాషన్ ప్రియులైతే.. అనన్య ఫ్యాషన్​ను ఫాలో అయిపోవచ్చు.(Images Source : Instagram/ananyapanday)

5/7
నెపో కిడ్​గా అనన్య బాలీవుడ్​లోకి అడుగు పెట్టింది. స్టూడెంట్ ఆఫ్​ ద ఇయర్ 2 సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/ananyapanday)

6/7
పతీ పత్ని ఔర్, గెహ్రాయియాన్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనన్య తన అందం, డ్యాన్స్​తో ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/ananyapanday)

7/7
ఈ భామ తెలుగులో లైగర్ సినిమా చేసింది. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టింది.(Images Source : Instagram/ananyapanday)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget