అన్వేషించండి
Satyabhama Serial Today January 13th Highlights: బాగా రెచ్చగొట్టిన క్రిష్.. సత్య ఇక తగ్గేదే లే.. ఇక రోజులు లెక్కెట్టుకో మహదేవయ్య - సత్యభామ జనవరి 13 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today January 12th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/7

ఇప్పటివరకూ క్రిష్ మొత్తం మహదేవయ్యవైపే ఉన్నాడు..కానీ ఇప్పుడు లెక్కలు మారాయ్. మహదేవయ్య, రుద్ర కలసి ప్లాన్ చేసి వృద్ధాశ్రమంపై దాడి చేసిన తర్వాత క్రిష్ ఆలోచన మారిపోయింది
2/7

సత్యను ఎన్నికల్లో పోటీచేయకుండా తగ్గమని హడావుడి చేసిన క్రిష్..ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్నాడు. మంచికోసం సత్య చేస్తున్న పోరాటం ఆగకూడదు అనుకున్నాడు...అందుకే బామ్మ జయమ్మ చెప్పినట్టు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేయాలని ఫిక్సయ్యాడు
Published at : 12 Jan 2025 08:48 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















