అన్వేషించండి
Nivetha Pethuraj Photos: రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్తపువ్వులా ఉన్న నివేదా
image credit: Nivethapethuraj/Instagram
1/8

తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ అక్కడ మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నాక 'మెంటల్ మదిలో' మూవీతో లీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న నివేదా పేతురాజ్ కి అలవైకుంఠపురంలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘పాగల్’లో మెప్పించింది.
2/8

ప్రస్తుతం నివేదా పేతురాజ్ చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఓ తమిళ మూవీ ఉంది. తెలుగులో 'విరాటపర్వం' ఒకటి, చందు మొండేటి సినిమా మరొకటి. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి మెస్మరైజ్ చేస్తోంది.
Published at : 13 Apr 2022 11:50 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















