ఐశ్వర్యను చూస్తే ఎవరికైనా ‘పూల రెక్కలు కొన్ని తేనెచుక్కలు... రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో’ అని పాడుకోవాల్సిందే. అందానికే ప్రాణమొస్తే అచ్చు ఐశ్వర్యలానే ఉంటుందేమో అనుకోని భారతీయుడు ఎవరు?ఉంటు(Image credit: Instagram)
దేశమే ఆమె అందానికి దాసోహమైపోయింది. అందమనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఐశ్వర్యనే. ఈ అందగత్తె పుట్టి నేటి 48ఏళ్లు. (Image credit: Instagram)
1973, నవంబర్ 1న మంగుళూరులో తుళు కుటుంబంలో జన్మించింది ఈ సౌందర్యరాశి. (Image credit: Instagram)
కాలేజీ రోజుల్లోనే ఐశ్వర్యకు మోడలింగ్ చేయాలన్న కోరిక పుట్టింది. మొదట ప్రకటనల్లో నటించడం మొదలుపెట్టింది. (Image credit: Instagram)
1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. (Image credit: Instagram)
మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్నాక సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. టాప్ హీరోయిన్ అయిపోయింది. (Image credit: Instagram)
సినీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని, బచ్చన్ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. వీరి పెళ్లి 2007లో ఏప్రిల్ 20న జరిగింది. (Image credit: Instagram)
(Image credit: Instagram)
ఐష్ తల్లిగా ప్రమోషన్ అందుకుంది మాత్రం 2011 నవంబర్ 16న. ఆ రోజే ఆమెకు ఆరాధ్య జన్మించింది. (Image credit: Instagram)
తల్లయ్యాక సినిమాకు కాస్త దూరంగానే ఉంటోంది ఐష్. మధ్యమధ్యలో సినిమాలు చేస్తోంది. కానీ తల్లిగా తన కూతురితోనే ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యనిస్తోంది. (Image credit: Instagram)
ఐష్ అందాల పిక్స్ (Image credit: Instagram)
ఐష్ అందాల పిక్స్ (Image credit: Instagram)
ఐష్ అందాల పిక్స్ (Image credit: Instagram)
Honey Rose: ‘వీరసింహా రెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ ట్రెండీ లుక్
Shraddha Kapoor Photos: పింక్ డ్రెస్‌లో శ్రద్ధా కపూర్ ని చూస్తే 'సాహో' అనాల్సిందే
Dethadi Harika: క్యాండిల్ లైటింగ్‌లో బిగ్‌బాస్ హారిక అందాల విందు
Adah Sharma: పొట్టి గౌనులో అందాల అదా శర్మ
Deepika Pilli: దీపిక పిల్లి కవ్వింత-కుర్రకారుకు గిలిగింత
Rayalaseema Faction Movies: ఆ సినిమాలతో మా జీవితాలు నాశనం, భవిష్యత్ లేదు: రాయలసీమ నేతల ఆవేదన
Unstoppable NBK PSPK: ‘నువ్వు తెలుగుదేశంలో చేరి ఉండాల్సింది’ - బాలయ్య ప్రశ్నకు పవన్ ఏం చెప్పారు?
Governor Delhi Tour : దిల్లీ వెళ్లనున్న గవర్నర్ తమిళి సై, అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం!
Nara Lokesh Padayatra: నాడు ముద్దులు, నేడు గుద్దులు - సీఎం జగన్ వైఖరి అదే: నారా లోకేష్ సెటైర్లు