అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aishwarya Lekshmi : తెల్ల చీరలో దేవకన్యలా ఉన్న 'పొన్నియన్ సెల్వన్ ' బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి!
Aishwarya Lekshmi Photos: కోలీవుడ్ బ్యూటీ 'ఐశ్వర్య లక్ష్మి... మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో సముద్రకుమారిగా నటించి ఫాలోయింగ్ పెంచుకుంది.. ఈ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే...
![Aishwarya Lekshmi Photos: కోలీవుడ్ బ్యూటీ 'ఐశ్వర్య లక్ష్మి... మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో సముద్రకుమారిగా నటించి ఫాలోయింగ్ పెంచుకుంది.. ఈ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/0c161aa7f0447e8407d8711f96e124401719545578998217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)
1/6
![మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ప్రాజెక్ట్.. పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో సముద్రకుమారిగా నటించి మెప్పించింది ఐశ్వర్య లక్ష్మి. మట్టికుస్తీ, గాడ్సే, అమ్ము, కింగ్ ఆఫ్ కోతా సినిమాలతోనూ హిట్స్ అందుకుంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/7284db3fd91d6b33458e38607df168079f6b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ప్రాజెక్ట్.. పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో సముద్రకుమారిగా నటించి మెప్పించింది ఐశ్వర్య లక్ష్మి. మట్టికుస్తీ, గాడ్సే, అమ్ము, కింగ్ ఆఫ్ కోతా సినిమాలతోనూ హిట్స్ అందుకుంది...
2/6
![‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ కి రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది ఐశ్వర్య లక్ష్మి. సాధారణంగా మెగా హీరోల్లో ఒకరితో నటించే అవకాశం వస్తే ఆ తర్వాత చేతిలో అరడజను ఆఫర్స్ ఉన్నట్టే అంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/c3c8c9c7f3f81f8117ceac3f7eea390494e22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ కి రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది ఐశ్వర్య లక్ష్మి. సాధారణంగా మెగా హీరోల్లో ఒకరితో నటించే అవకాశం వస్తే ఆ తర్వాత చేతిలో అరడజను ఆఫర్స్ ఉన్నట్టే అంటారు.
3/6
![సాయిధరమ్ - ఐశ్వర్య లక్ష్మి నటిస్తోన్న ఈ మూవీ టైటిల్ ‘సంబరాల ఏటి గట్టు’ అని పరిశీలనలో ఉంది. 1947లో ఓ ఊర్లో ఏం జరిగింది అనేదే స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీలో కన్నడ, మలయాళ నటులు కూడా కనిపించబోతున్నారట.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/2bd71397d0746a663b75d5aaaa44e21b752fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాయిధరమ్ - ఐశ్వర్య లక్ష్మి నటిస్తోన్న ఈ మూవీ టైటిల్ ‘సంబరాల ఏటి గట్టు’ అని పరిశీలనలో ఉంది. 1947లో ఓ ఊర్లో ఏం జరిగింది అనేదే స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీలో కన్నడ, మలయాళ నటులు కూడా కనిపించబోతున్నారట.
4/6
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ ఇవి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/a6a662a534693258bb6d25e2e612b981a42a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
5/6
![తెల్ల చీరలో సముద్ర కుమారి అందం వర్ణనాతీతం అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/f20240f4c2c4b75c75609672457c9af1c2ac3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెల్ల చీరలో సముద్ర కుమారి అందం వర్ణనాతీతం అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు
6/6
![ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/8981ec4291e30e97e084a6219b6253aa31d29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)
Published at : 28 Jun 2024 09:08 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement