అన్వేషించండి
Priyanka Mohan: తెల్లరంగు డ్రెస్సులో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రియాంక
నాని 'గ్యాంగ్ లీడర్' మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక మోహన్. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను దగ్గరయ్యింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Photo Credit: Priyanka Mohan/Instagram
1/7

ప్రియాంక మోహన్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. Photo credit: Priyanka Mohan/instagram
2/7

నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించింది. అయినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. Photo credit: Priyanka Mohan/instagram
3/7

తమిళంలో మంచి అవకాశాలే వస్తున్నా.. తెలుగులో మాత్రం ప్రియాంకకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.Photo credit: Priyanka Mohan/instagram
4/7

శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. Photo credit: Priyanka Mohan/instagram
5/7

సూర్య హీరోగా నటించిన ‘ఎవరికీ తలవంచడు(ET)’ సినిమాలో ఈ అమ్మడు నటించింది. యావరేజ్ హిట్ అందుకుంది.Photo credit: Priyanka Mohan/instagram
6/7

మరోసారి శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ‘కాలేజ్ డాన్’లో హీరోయిన్ గా నటించింది.Photo credit: Priyanka Mohan/instagram
7/7

ఈ మూవీ తమిళంలో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. Photo credit: Priyanka Mohan/instagram
Published at : 26 Apr 2023 03:00 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ట్రెండింగ్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















