అన్వేషించండి
Pranitha Subhash: క్యాజువల్ లుక్ లో ఆకట్టుకుంటున్న ప్రణీత
తెలుగులో పలు సినిమాలు చేసి మెప్పించింది ప్రణీత సుభాష్. ఆ తర్వాత వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. ఓ బిడ్డకు తల్లైనా తరిగిపోని అందంతో ఆకట్టుకుంటుంది.
Photo@Pranita Subhash/Instagram
1/8

‘ఏం పిల్లో ఏం పిల్లడో‘ మూవీతో ప్రణీత తెలుగు తెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Pranitha Subhash/ Instagram
2/8

‘అత్తారింటికి దారేది‘ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. Photo Credit: Pranitha Subhash/ Instagram
Published at : 26 Jan 2023 07:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















