అన్వేషించండి
Nabha Natesh: గ్లామరస్ ఫోటోలతో మతిపోగొడుతున్న నభా నటేష్
కన్నడ భామ నభా నటేష్.. కొన్ని సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం ఫోటో షూట్లతో బిజీ అయ్యింది.
Photo@Nabha Natesh /Instagram
1/6

కర్ణాటకలో పుట్టి పెరిగిన నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit: Nabha Natesh /Instagram
2/6

ఆ తర్వాత ‘అదుగో’ అనే సినిమా చేసినా అంతగా సక్సెస్ కాలేదు. Photo Credit: Nabha Natesh /Instagram
Published at : 24 Dec 2022 12:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















