అన్వేషించండి
Hamsa Nandini: హంస మళ్లీ షూటింగ్ స్పాట్ లో అడుగు పెట్టిందోచ్!
అందాల తార హంస నందిని క్యాన్సర్ ను జయించింది. ఏడాదిన్నర పాటు ప్రాణాంతక వ్యాధితో బాధపడి ఈ మధ్యే కోలుకుంది. మళ్లీ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యింది.

Photo@Hamsa Nandini/Instagram
1/8

అందాల తార హంస నందిని క్యాన్సర్ ను జయించి, మళ్లీ షూటింగ్స్ లో బిజీ అయ్యింది.Photo Credit: Hamsa Nandini/Instagram
2/8

క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత పాల్గొన్న తొలి షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Hamsa Nandini/Instagram
3/8

ఏడాదిన్నర క్రితం తనకు రొమ్ము క్యాన్సర్ సోకినట్లు హంస వెల్లడించింది.Photo Credit: Hamsa Nandini/Instagram
4/8

అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుంది.Photo Credit: Hamsa Nandini/Instagram
5/8

‘లౌక్యం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హంస. Photo Credit: Hamsa Nandini/Instagram
6/8

‘ఈగ‘ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Hamsa Nandini/Instagram
7/8

పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. Photo Credit: Hamsa Nandini/Instagram
8/8

ప్రస్తుతం మళ్లీ ప్రేక్షకులను అలరించబోతోంది.Photo Credit: Hamsa Nandini/Instagram
Published at : 08 Dec 2022 10:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion