అన్వేషించండి

Banks FD: ఇదే మంచి టైమ్‌! ఏడాది ఎఫ్‌డీకే 6% వడ్డీ - బ్యాంకుల లిస్ట్‌ ఇదే!

Bank FD Interest Rates: ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచుతుండటంతో బ్యాంకులు ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఏడాది కాల పరిమితికే 6 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

1/5
ఒకప్పుడు పెట్టుబడి సాధనం అనగానే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Bank FDs) గుర్తొచ్చేవి! పిల్లలు పుట్టినా, కారో లేదా బైకో కొనుగోలు చేయాలన్నా ఫిక్స్‌డ్‌ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో వడ్డీరేట్లు అలా ఉండేవి. ఒకానొక సమయంలో 8-10 శాతం వడ్డీ ఇచ్చేవారు. పరిస్థితుల ప్రభావంతో ఎఫ్‌డీల వడ్డీ ఆదాయం ఏటా తగ్గుతూ వచ్చింది.

2/5
ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్లు, ప్రావిడెంట్‌ ఫండ్లలో మెరుగైన రాబడి రావడంతో అక్కడ ఇన్వెస్ట్‌ చేయడం మొదలైంది. మళ్లీ ఇన్నా్ళ్లకు ద్రవ్యోల్బణం వల్ల ఆర్బీఐ రెపో రేటు పెంచుతూ  పోతోంది. ఫలితంగా బ్యాంకులు ఫిక్సడ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లనూ సవరించాయి. ఇప్పుడు ఏడాది కాలపరిమితికే 6 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి.

3/5
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు (IDFC First Bank) మిగతా వాళ్లతో పోలిస్తే ఎక్కువ వడ్డీ ఇస్తోంది. సాధారణ పౌరులకు 5.57 సీనియర్‌ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ ఇస్తోంది. అంటే లక్ష రూపాయలకు వరుసగా రూ.5,750, రూ.6,250 వడ్డీ వస్తుందన్నమాట.

4/5
ఐడీబీఐ బ్యాంకు (IDBI Bank) వరుసగా 5.60 శాతం, 6.10 శాతం వడ్డీ అమలు చేస్తోంది. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (Punjab National Bank), కెనరా బ్యాంకులు (Canara Bank) సాధారణ పౌరులకు 5.50 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 6 శాతం వడ్డీ ఇస్తున్నాయి.

5/5
బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (Bank of India) సాధారణ పౌరులకు 5.30 శాతం వడ్డీ  ఇస్తోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India) 5.45 శాతం అమలు చేస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 5.95 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఇక పంజాబ్‌ సింధ్ బ్యాంక్‌ (Punjab and Sindh Bank) సాధారణ పౌరులు, సీనియర్‌ సిటిజన్లకు 5.65 శాతమే ఇస్తోంది.

Personal Finance ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget