అన్వేషించండి
Salaries of IT CEOs: టీసీఎస్ సీఈవో సాలరీ రూ.25 కోట్లు - టాప్5లో కంపెనీ సీఈవోల్లో ఎవరికి ఎక్కువ?
ఐటీ కంపెనీల సక్సెస్ వెనక సీఈవోల కృషి ఎంతైనా ఉంది. అందుకే మేనేజ్‌మెంట్లు వారికి రూ.కోట్లలో వేతనాలు చెల్లిస్తున్నాయి. టాప్-5 ఐటీ కంపెనీల్లో ఎవరి సాలరీ ఎంతంటే?
ఐటీ కంపెనీల సీఈవోలు
1/5

ఐటీ కంపెనీల్లో ఎక్కువ సాలరీ అందుకుంటున్నది హెచ్‌సీఎల్ సీఈవో సీ విజయకుమార్. 2022లో ఆయన రూ.123.13 కోట్ల మేర వార్షిక వేతనం అందుకున్నారు. స్థిర, చర వేతనాలు చెరో రెండు మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
2/5

విప్రో కంపెనీ సీఈవో థెర్రీ డెలాపోర్ట్ ఏడాదికి రూ.79.8 కోట్లు తీసుకుంటున్నారు. రాబోయే వార్షిక ఏడాదిలో ఆయన సాలరీ మరింత పెరగనుంది.
Published at : 20 Mar 2023 02:27 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















