అన్వేషించండి
Flipkart Employees: 25,000 ఉద్యోగులకు జాక్‌పాట్! 700 మిలియన్ డాలర్లు పంచుతున్న ఫ్లిప్‌కార్ట్!
Flipkart Employees: ఆర్థిక మాంద్యం పరిస్థితులున్నా 25,000 ఉద్యోగులు జాక్‌పాట్ కొట్టేశారు!
ఫ్లిప్‌కార్ట్
1/5

ఒకవైపు ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు పోతాయన్న భయం, కొందరు ఇప్పటికే ఉపాధి కోల్పోయారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు వేల మందిని ఇంటికి పంపించేశాయి. ఇలాంటి కష్టకాలంలో ఫ్లిప్‌కార్ట్ ఓ శుభవార్త చెప్పింది!
2/5

తాజా, మాజీ ఉద్యోగులకు వన్ టైమ్ పేమెంట్ కింద 700 మిలియన్ డాలర్లు పంచబోతున్నారు. మాతృసంస్థ నుంచి ఫోన్‌పేను స్పిన్ ఆఫ్ చేయడమే ఇందుకు కారణం. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఫోన్‌పేలో గతంలో పనిచేసిన, ప్రస్తుత ఉద్యోగులకు డబ్బులు చెల్లించనున్నారని తెలిసింది.
Published at : 27 Dec 2022 06:11 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















