అన్వేషించండి
టాటా కొత్త కారులో అదిరిపోయే ఫీచర్లు.. మరే కారులోనూ ఇవి లేవంటే నమ్ముతారా?
Tata Curvv అత్యాధునిక ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీ మార్కెట్‌లో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 02న ఐసీఈ వెర్షన్‌కి సంబంధించి ధరను ప్రకటించనున్నారు. ఈ టాటా కర్వ్‌లో టాప్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.
Tata Curvv Top Features
1/9

టాటా మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి కూపే స్టైల్ ఎలక్ట్రిక్ SUVని అధికారికంగా ఆగస్టు 7న విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన బుకింగ్‌లు ఆగస్టు 12 నుంచి టాటా షోరూమ్‌లలో ప్రారంభమవుతాయి. ఈ ఎస్‌యూవీలో ఉన్న ఫీచర్లు మరే కార్లలోనూ లేవు. టాటా కార్ అభిమానులకు తగినట్లుగా ఈ కారుని రూపొందించారు.
2/9

ధర: టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు SUV కూపే డిజైన్‌తో వచ్చిన తొలి కారుగా చరిత్ర సృష్టించింది. ఇందులో భారీ ఫీచర్లు ఉన్నప్పటికీ, దీని ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఈ కారు ఎలక్ట్రిక్ మరియు రెండు ICE వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. టాప్ ఎండ్ ధర రూ. 21.99 లక్షలుగా ఉంది.
Published at : 08 Aug 2024 08:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















