అన్వేషించండి
రెండు బ్లాస్టింగ్ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మహీంద్రా - ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ వచ్చేశాయ్!
Mahindra XEV 9e BE 6e: మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ కార్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు కార్లూ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్ల డిజైన్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి.
మహీంద్రా రెండు కొత్త కార్లు మార్కెట్లో లాంచ్ చేసింది.
1/6

మహీంద్రా భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. అవే మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, మహీంద్రా బీఈ 6ఈ. త్వరలో వీటికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.
2/6

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎక్స్ షోరూం ధర రూ.21.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 2025 జనవరి నుంచి ఈ కారుకు సంబంధించిన డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Published at : 27 Nov 2024 11:07 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















