అన్వేషించండి
Used Cars: ఢిల్లీలో కాలం చెల్లిన కార్లు ఏ రాష్ట్రాల్లో తిప్పేందుకు అనుతిస్తున్నారు? నియమాలు ఏంటీ?
Delhi Used Cars: ఢిల్లీలో 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ కార్లపై నిషేధం విధించారు. వాటిని తీసుకెళ్లి వివిధ రాష్ట్రాల్లో తిప్పుకోవచ్చు. మరి ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి.
ఢిల్లీలో కాలం చెల్లిన కార్లు ఏ రాష్ట్రాల్లో తిప్పేందుకు అనుతిస్తున్నారు? నియమాలు ఏంటీ?
1/6

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఢిల్లీలో 1 జులై 2025 నుంచి కాలం చెల్లిన వాహనాలు అంటే EOL (ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్) రోడ్లపైకి రానివ్వడం లేదు. ఒకవేళ అలా జరిగితే వాటికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. దీని ప్రభావంతో ఢిల్లీలోని దాదాపు 60 లక్షలకుపైగా వాహనాలు రోడ్డుపైకి రావడం లేదు.
2/6

ఢిల్లీలో 15 ఏళ్లకుపైబడిన పాత పెట్రోల్ కార్లు పూర్తిగా పనికి రాకుండా పోతాయా అంటే అలా కాదు. ఆ కార్లను తీసుకొచ్చి వేరే రాష్ట్రాల్లో నడపవచ్చు. కానీ దీనికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Published at : 02 Jul 2025 12:36 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















