అన్వేషించండి
Top Sports Bikes In India: 2 లక్షల రూపాయల్లో మతిపోగొట్టే ఫీచర్స్‌తో లభించే అద్భుతమైన స్పోర్ట్స్ బైక్‌లు ఇవే!
Top Sports Bikes In India: యువతలో స్పోర్ట్స్ బైక్ల ట్రెండ్ ఎక్కువ. లక్ష నుంచి 20 లక్షల వరకు ధర కలిగిన బైక్లు ఉన్నాయి. వాటిలో 2 లక్షల రూపాయల లోపు లభించే బైక్‌లు గురించి ఇక్కడ చూద్దాం.
భారతీయ మార్కెట్లో ఉన్న స్పోర్ట్స్ బైక్‌లలో యమహా, టీవీఎస్, హీరో, కావాసాకి వంటి అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి. ఈ బైక్ లలో శక్తివంతమైన ఇంజిన్ లతో పాటు అనేక అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
1/7

బజాజ్ పల్సర్ NS200లో లిక్విడ్ కూల్డ్ ట్రిపుల్ స్పార్క్ 4 వాల్వ్ FI DTSi 6 స్పీడ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ 9750 rpmలో 18 kW పవర్‌ని ఇస్తుంది. ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఈ పల్సర్ ఎక్స్ షోరూమ్ ధర 1,54,522 రూపాయలు
2/7

TVS రైడర్ లేదా స్టైలిష్ స్పోర్ట్స్ బైక్. ఈ బైక్‌లో స్ప్లిట్ అండ్ రెండు రకాల సీటు ఎంపికలో వస్తోంది. ఈ బైక్ నాలుగు కలర్ వేరియంట్‌లలో మార్కెట్ లో లబిస్తోంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర 95,219 రూపాయలు నుంచి మొదలవుతుంది.
Published at : 08 Jul 2025 06:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















