అన్వేషించండి
BMW i4: ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక రేంజ్ ఉంది దీనికే - సూపర్ కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/af6b8edf36c562faeefa1a450acc89ac_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బీఎండబ్ల్యూ ఐ4 కారు మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.69.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
1/6
![590 కిలోమీటర్ల రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కారును బీఎండబ్ల్యూ మనదేశంలో లాంచ్ చేసింది. అదే బీఎండబ్ల్యూ ఐ4.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/eafca0ba73d8190a6b7e3c5e2af828d368102.jpg?impolicy=abp_cdn&imwidth=720)
590 కిలోమీటర్ల రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కారును బీఎండబ్ల్యూ మనదేశంలో లాంచ్ చేసింది. అదే బీఎండబ్ల్యూ ఐ4.
2/6
![బీఎండబ్ల్యూ 3 సిరీస్ ఆధారంగా ఈ కారును రూపొందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/592c009ea7b08db853139f77a7386c1c12b2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బీఎండబ్ల్యూ 3 సిరీస్ ఆధారంగా ఈ కారును రూపొందించారు.
3/6
![బీఎండబ్ల్యూ ఐ4 ధరను రూ.69.9 లక్షలుగా నిర్ణయించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/cd0de4002425cdf1298e888a2fc9f6159a0e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బీఎండబ్ల్యూ ఐ4 ధరను రూ.69.9 లక్షలుగా నిర్ణయించారు.
4/6
![ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 190 కిలోమీటర్లుగా ఉంది. 340 హెచ్‌పీ, 430 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇవి అందించనున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/e69332791b9b668c5702891ba0394e8061e0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 190 కిలోమీటర్లుగా ఉంది. 340 హెచ్‌పీ, 430 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇవి అందించనున్నాయి.
5/6
![కేవలం 31 నిమిషాల్లోనే ఈ కారు 10 నుంచి 80 శాతం ఎక్కనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/802b7de24e038957dfabf1b3a2c4f1c12a8e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేవలం 31 నిమిషాల్లోనే ఈ కారు 10 నుంచి 80 శాతం ఎక్కనుంది.
6/6
![ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫొటెయిన్‌మెంట్ సిస్టం అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/30/342b9350c97bb70eceec107e95656c9352053.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫొటెయిన్‌మెంట్ సిస్టం అందించారు.
Published at : 30 May 2022 06:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion