అన్వేషించండి

Horoscope Today 14th December 2022: ఈ రాశివారు కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు

Horoscope Today 14th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope Today 14th December 2022

1/12
మేష రాశి: మీ మనసును స్వేచ్ఛగా, సంతోషంగా ఉంచుకోవడం వల్ల ఈ రోజు అన్నింటా సక్సెస్ అవుతారు. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసేందుకు మంచి రోజు.అనుకున్న ప్రకారం పనులు పూర్తిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం.

2/12
వృషభ రాశి:  ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఆఫీసు పనులు రోజువారీ కంటే మెరుగ్గా చేస్తారు. తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు.  ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.

3/12
మిధున రాశి : ఈ రోజు మీరు చేసే ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరు నాయకత్వ పాత్రలో ఉంటారు. ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో మీరు విజయం సాధిస్తారు. ఇంటి వద్ద ఒక ఈవెంట్ లేదా పండుగను నిర్వహించడంలో మీరు పాల్గొంటారు.

4/12
కర్కాటక రాశి : మీ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీలో మంచిని కాకుండా చెడుని మాత్రమే చూసేవారికి దూరంగా ఉండండి. నిరుద్యోగులకు శుభసమయం.ఎరుపు రంగు ఈ రోజు మీకు కలిసొస్తుంది. సమస్యలకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది ఆలోచించండి

5/12
సింహరాశి:  ఈ రోజు మీకు సాధారణ ఫలితాలున్నాయి. తోబుట్టువుల మద్దతుతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. క్రమరహిత దినచర్య కారణంగా కాస్త బద్దకంగా వ్యవహరిస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

6/12
కన్యా రాశి : ఈ రోజు మీరు ఒక కొత్త పనిని నేర్చుకునే అవకాశం పొందుతారు. భవిష్యత్తులో దీని  ప్రయోజనాన్ని తెలుసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపర్చుకునే ప్రయత్నం చేయండి. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభసమయం. అదృష్టం కలిసొస్తుంది

7/12
తులా రాశి:  రు మీ జ్ఞానాన్ని మరింత సుసంపన్నం చేస్తూనే ఉంటారు. వ్యాపార భాగస్వాములు, మిత్రుల పట్ల పూర్తి గౌరవం కలిగి ఉంటారు. మీ ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్నది గమనించండి. ఆర్థిక విషయాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ప్రయాణం చేయాల్సి రావొచ్చు.

8/12
వృశ్చిక రాశి:  ఈ రోజు మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. సన్నిహితులు, స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి.

9/12
ధనుస్సు రాశి:  ఈ రోజు వ్యాపారంలో రిస్క్ తీసుకోపోవడం మంచిది. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. చెల్లంచాల్సిన మొత్తం క్లియర్ చేసుకోవడం మంచిది. ప్రత్యర్థులు, పోటీదారులు మీకు హాని చేయలేరు. ఆరోగ్యం బావుంటుంది. మానసికంగా కొంత డల్ గా ఉంటారు.

10/12
మకర రాశి: మీపై మీకున్న నమ్మకాన్ని కొనసాగించండి. గ్రహాలు మీకు అననకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.జ్ఞానానికి సంబంధించిన రంగంలో బాగా రాణిస్తారు.

11/12
కుంభ రాశి : ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన వార్తలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు సామాజిక రంగంలో ప్రశంసలు పొందుతారు. స్నేహితుడి నుంచి మద్దతు పొందుతారు.

12/12
మీన రాశి:  ఈ రోజు మీరు ఆప్యాయతతో కూడిన ప్రేమను పొందుతారు. కొత్త వ్యాపార సంబంధాలు ఖరారు చేయడానికి ఇది అనుకూలమైన రోజు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. వాతావరణం నెలకొంటుంది. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి.

శుభసమయం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు ఎలాంటి ఫలితాలు?

నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు : సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?

నవంబర్ 22, 2026 ఆదివారం రాశిఫలాలు:  మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీ రాశికి ఎలా ఉండబోతోంది?

కుంభ, మీన రాశుల వారఫలాలు నవంబర్ 22-28: ఈ వారం మీ జాతకం ఏం చెబుతోంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
Embed widget