అన్వేషించండి
International Yoga Day : విశాఖ చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సీఎం, డీసీఎం, మంత్రులు
International Yoga Day : విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగాదినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ చేరుకున్నారు.
వైజాగ్ చేరుకున్న మోదీ, స్వాగతం పలికిన చంద్రబాబు
1/5

అంతర్జాతీయ యోగాదినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు
2/5

ఒడిశా పర్యటన ముగించుకొని వచ్చిన ప్రధానమంత్రి మోదీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు.
3/5

చంద్రబాబు, పవన్‌తో మాట్లాడిన ఎలా ఉన్నారని ఆరా తీసిన ప్రధానమంత్రి
4/5

లోకేష్‌తో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్న ప్రధానమంత్రి మోదీ
5/5

స్వాగతం పలికిన వారిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.
Published at : 20 Jun 2025 10:15 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















