(Source: ECI | ABP NEWS)
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
పాక్ పేసర్ Harris Rauf కి ICCA తిక్క కుదిర్చింది. Asia Cup 2025 సీజన్లో ఇండియాతో మ్యాచ్ ల సందర్భంగా 6 ఇండియన్ రఫెల్ జెట్లను కోల్చేశాం అన్నట్లు 6 నెంబర్ చూపిస్తూ RAUF చేసిన సైగలకి శిక్షగా ఏకంగా 2 మ్యాచ్ ల సస్పెన్షన్ తో పాటు 4 deemerit points ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చింది. అలాగే ఆసియా కప్ టోర్నీలోనే ఇండియాతో మ్యాచ్ లో gun celebrations చేసుకున్న Sahibzada Farhan కి కూడా కూడా official warning తో పాటు ఓ demerit point ఇచ్చింది.
అయితే ICC తీసుకున్న ఈ డెసిషన్ ఆనందంగానే ఉన్నా.. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కి కూడా ICC 30 శాతం మ్యాచ్ ఫీ లో కోత విధించడమే కాకుండా.. 2 demerit పాయింట్లు కూడా ఇచ్చింది. లీగ్ స్టేజ్ లో పాక్ తో మ్యాచ్ గెలుపు తర్వాత ఆ విజయాన్ని ఆపరేషన్ సిందూర్ లో పోరాడిన ఆర్మీ కి అంకితం ఇస్తున్ననంటూ స్పోర్ట్స్ లోకి politics తెచ్చడంటూ పాక్ ఫిర్యాదు చేయడంతో ICC ఈ నిర్ణయం తీసుకుంది. ఇక బమ్రహ్ కి కూడా super 4 మ్యాచ్ లో Rauf వికెట్ తీసిన తర్వాత చేసిన సైగలకి గాను ఓ demerit point ఇచ్చింది.
అయితే లీగ్ మ్యాచ్ తర్వాత arshadeep చేసిన controversial సైగలని మొదట్లో నేరంగా పరిగణించిన ICC చివర్లో అతన్ని నిరపరాధిగా తేల్చి వదిలేసింది.





















