అన్వేషించండి

YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం

YS Jagan at Gannavaram Airport | బెంగళూరు నుంచి తిరిగొచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy reaches Gannavaram Airport)

1/6
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేత కొన్ని రోజుల నుంచి బెంగళూరులోని తన నివాసంలో గడిపారు.

2/6
మంగళవారం (జులై 2న) వైఎస్ జగన్ బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వైసీపీ అధినేత రాక గురించి తెలుసుకున్న వైయస్ఆర్ సీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకుని వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.

3/6
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్ తనకు స్వాగతం పలకడానికి వచ్చిన పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు అందరికీ అభివాదం చేశారు.

4/6
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని రోజులు తాడేపల్లి నివాసంలో ఉన్న ఆయన అనంతరం సతీమణి భారతీరెడ్డితో కలిసి బెంగళూరుకు వెళ్లిపోయారని తెలిసిందే.

5/6
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. జూన్ నెలలో పులివెందులకు వెళ్లిన జగన్ అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు.

6/6
ఎన్నికల అనంతరం పార్టీ పరిస్థితిపై, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులతో వైసీపీ అధినేత జగన్ వరుస భేటీలు కానున్నారని సమచారం.

విజయవాడ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Embed widget