అన్వేషించండి
AP MLC Elections: మొదటి ఓటు వేసిన సీఎం జగన్ - ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ
AP MLC Elections: ఏపీ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయింది. సీఎం జగన్ తొలుత ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
మొదటి ఓటు వేసిన సీఎం జగన్ - ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ
1/8

గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపీ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తులో ఎన్నికలు
2/8

ఏపీలో ప్రశాంతంగా సాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
3/8

ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
4/8

మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్
5/8

సీఎం జగన్ తొలుత ఓటు వేయడంతో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ
6/8

175 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటి వరకు 120 మంది ఓటేశారు
7/8

ఓటేసిన రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా
8/8

ఓటు హక్కు వినియోగించుకున్న ఉప మంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత
Published at : 23 Mar 2023 11:50 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
అమరావతి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















