అన్వేషించండి
AP Tourism: ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌ను కోరిన చంద్రబాబు
Vijayawada News | విజయవాడలో టూరిజం కాన్‌క్లేవ్ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేశ్, యోగా గురువు బాబా రాందేవ్ హాజరయ్యారు.
ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌ను కోరిన చంద్రబాబు
1/9

ఏపీ ప్రభుత్వం విజయవాడలో టూరిజం కాన్‌క్లేవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేశ్, యోగా గురువు బాబా రాందేవ్ లు పాల్గొని ప్రసంగించారు.
2/9

ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని ఆధ్యాత్మిక వేత్త, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవల్ని కొనియాడారు.
Published at : 27 Jun 2025 03:12 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















