అన్వేషించండి
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆర్టీసీ ఉచిత ప్రయాణం!
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మరథాలతో పాటూ APSRTC బ్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చింది
APSRTC buses have been made available to ply within Tirumala transporting devotees free of cost.
1/5

తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి. ఈ మేరకు RTC బస్సుల ఉచిత సర్వీసును స్థానిక అశ్విని ఆసుపత్రి కూడలిలో జూన్ 19న ప్రారంభించారు
2/5

తిరుమలలో ప్రైవేట్ వాహనాలు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయ్ వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వెంకయ్య చౌదరి
3/5

అధిక ఛార్జీలకు చెక్ పెట్టడంతో పాటూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు RTC ఉచిత సర్వీసులు ఉపయోగపడతాయన్నారు.
4/5

శ్రీవారి ధరరథాలు ఏఏ మార్గాల్లో తిరుగుతున్నాయో అవే మార్గాల్లో ఆర్టీసీ బస్సులు కూడా ఉచితంగా సేవలందించనున్నాయి.
5/5

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు..ప్రతి మూడు నాలుగు నిముషాలకు ఉచిత ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి
Published at : 20 Jun 2025 01:10 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
రైతు దేశం
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















