అన్వేషించండి
Tirumala: సెప్టెంబర్ 28 గరుడవాహన సేవ, తిరుమలలో సౌకర్యాల గురించి నేరుగా భక్తులను అడిగి తెలుసుకున్న TTD చైర్మన్, ఈవో
Tirumala News: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నేరుగా భక్తులను అడిగితెలుసుకున్నారు.
Tirumala Brahmotsavalu
1/10

శుక్రవారం రాత్రి ముత్యపు పందిరి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలలోని భక్తులతో ఛైర్మెన్ , ఈవో మాట్లాడారు.
2/10

శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి, రవాణా, కాలినడకన వచ్చే భక్తులకు TTD అందిస్తున్న సౌకర్యాలపై భక్తులతో మాట్లాడారు.
Published at : 27 Sep 2025 08:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















