అన్వేషించండి

Tirumala: 21 కళాబృందాలు 536 మంది కళాకారులు, తప్పెటగుళ్లు నుంచి కథాకళి వరకూ ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

Srivari Brahmotsavam 2025 Highlights: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి...

Srivari Brahmotsavam 2025 Highlights: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి...

Tirumala hamsa vahana seva srivari brahmotsavam 2025

1/10
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండో రోజు సాయంత్రం హంసవాహన సేవలో కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండో రోజు సాయంత్రం హంసవాహన సేవలో కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
2/10
తెలుగురాష్ట్రాలతో పాటూ కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కళాకారులు తరలివచ్చారు
తెలుగురాష్ట్రాలతో పాటూ కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కళాకారులు తరలివచ్చారు
3/10
మొత్తం 21 కళాబృందాలు 536 మంది కళాకారులు ప్రత్యేక నృత్యాలతో అలరించారు
మొత్తం 21 కళాబృందాలు 536 మంది కళాకారులు ప్రత్యేక నృత్యాలతో అలరించారు
4/10
నృత్యాలు, వాయిద్యాలు, భజనలతో శ్రీవారి భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు.
నృత్యాలు, వాయిద్యాలు, భజనలతో శ్రీవారి భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు.
5/10
కేరళకు చెందిన క‌ళాకారులు కథాకళి, తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, కోలాటాలు, తప్పెటగుళ్ళు ప్రదర్శించారు
కేరళకు చెందిన క‌ళాకారులు కథాకళి, తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, కోలాటాలు, తప్పెటగుళ్ళు ప్రదర్శించారు
6/10
గుజరాత్ – గర్భా నృత్యం, అస్సాం – సత్రియ నృత్యం, రాజస్థాన్ – జఖరీ నృత్యం, ఝార్ఖండ్  – చౌ నృత్యంతో అలరించారు.
గుజరాత్ – గర్భా నృత్యం, అస్సాం – సత్రియ నృత్యం, రాజస్థాన్ – జఖరీ నృత్యం, ఝార్ఖండ్ – చౌ నృత్యంతో అలరించారు.
7/10
మహారాష్ట్ర – లావణి, పశ్చిమ బెంగాల్ – రాధాకృష్ణ రాసలీలల ప్రదర్శన కన్నులపండువగా ఉంది
మహారాష్ట్ర – లావణి, పశ్చిమ బెంగాల్ – రాధాకృష్ణ రాసలీలల ప్రదర్శన కన్నులపండువగా ఉంది
8/10
కర్ణాటక – హనుమాన్ చాలీసా నృత్య రూపకం, మహారాష్ట్ర - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల‌కు చెందిన క‌ళాకారుల డ్రమ్స్ భ‌క్తుల‌ను మైమ‌రిపించాయి.
కర్ణాటక – హనుమాన్ చాలీసా నృత్య రూపకం, మహారాష్ట్ర - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల‌కు చెందిన క‌ళాకారుల డ్రమ్స్ భ‌క్తుల‌ను మైమ‌రిపించాయి.
9/10
దీపం నృత్యాలు,  భజనలు, జానపద నృత్యాలు, కోలాటాలు, భక్తి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచాయి
దీపం నృత్యాలు, భజనలు, జానపద నృత్యాలు, కోలాటాలు, భక్తి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచాయి
10/10
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండో రోజు సాయంత్రం హంసవాహన సేవలో కళాప్రదర్శనలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండో రోజు సాయంత్రం హంసవాహన సేవలో కళాప్రదర్శనలు

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

'ఆమడ దూరం'లో 'ఆమడ' అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది? ఎంత దూరం?
'ఆమడ దూరం'లో 'ఆమడ' అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది? ఎంత దూరం?
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
Divya Shakti: పురాణ అస్త్రాల రహస్య శక్తి!  ధర్మ మార్గం, విశ్వ రహస్యాలు!
పురాణ అస్త్రాల రహస్య శక్తి! ధర్మ మార్గం, విశ్వ రహస్యాలు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC  Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget