అన్వేషించండి
Mansas Trust Controversy: మళ్లీ కోర్టుకు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం.. ఊర్మిళ గజపతిరాజు పిటిషన్

ఊర్మిళ గజపతి రాజు(ఫైల్ ఫోటో)
1/1

మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని ఊర్మిళ గజపతిరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచాయతిను, రెండో భార్య కుమార్తె ఊర్మిలను ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని ఊర్మిళ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. అశోక గజపతి రాజును చైర్మన్‌గా తొలగించి, ఆ స్థానంలో ఊర్మిళ గజపతి రాజును చైర్మన్‌గా నియమించాలని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న హై కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
Published at : 09 Aug 2021 04:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion