అన్వేషించండి
TDP Mahanadu 2025: నేటి నుంచి 3 రోజులపాటు టీడీపీ మహానాడు, కడపలో పసుపు పండుగ ప్రారంభం
TDP Mahanadu in Kadapa | తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు మే 27న ఉదయం కడపలో ప్రారంభమైంది. మూడు రోజులపాటు కడప గడప పసుపుమయం కానుంది.
నేటి నుంచి కడపలో 3 రోజులపాటు టీడీపీ మహానాడు
1/6

కడపలో నేటి నుంచి మూడు రోజులపాటు తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. గత ఎన్నికల్లో ఘన విజయం తరువాత నిర్వహిస్తున్న తొలి మహానాడు ఇది.
2/6

ఏపీ నలుమూల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు కడపకు చేరుకుంటున్నారు. ఆరు ప్రధాన అంశాల ప్రాతిపదికగా చర్చలు, తీర్మానాలు జరిగే అవకాశం ఉంది. మహానాడు చివరి రోజు ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెదేపా మహానాడుకు భారీ ఏర్పాట్లు
Published at : 27 May 2025 08:12 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















