కర్నూలులో బీజేపీ నేతల బహిరంగసభ.. పాల్గొన్న ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సహా ముఖ్య నేతలు
కర్నూలు సభ వేదికగా వైఎస్‌ఆర్‌సీపి ప్రభుత్వానికి హెచ్చరించిన బీజేపీ లీడర్లు
భారతీయ జనతా పార్టీ గుర్తును చూసి ఫ్లవర్ అనుకుంటే కష్టమని..బీజేపీ అంటే ఫైర్ అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఏపీలో 1న జీతం, పించన్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వం దివాలా తీసిందని నేతలు ధ్వజమెత్తారు.
కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మండిపడ్డారు బీజేపీ నేతలు, తమ నేతలపై పెట్టిన కేసులు విత్‌డ్రా చేసుకోవాలని హితవు పలికారు.
కేసినో ఆడిస్తున్న మంత్రి కేశినేని నాని సస్పెండ్ చేయాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిలదొక్కుకొని ఉందంటే బీజేపీ ఆశీర్వాదం వల్లే అని గుర్తించాలన్నాలని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ.. ఏపీలో విచ్చలవిడిగా జరుగుతున్న నేరాలపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు
Pawan Kalyan In Kurnool: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం, అటునుంచి శిరివెళ్లలో రచ్చబండకు జనసేనాని
YS Jagan: ఒకేరోజు 3 వివాహ వేడుకలకు హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్
Ontimitta Navami Celebrations: వాహనంపై శ్రీరాముడి సాక్షాత్కారం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపాదిత 26 జిల్లాలు చూశారా?
AP Rains: రాయలసీమలో వరద బీభత్సం.. మరీ ఇంత దారుణమా..!
CM KCR: నేడు చండీగఢ్‌కు సీఎం కేసీఆర్, వెంట ఢిల్లీ సీఎం కూడా - పర్యటన పూర్తి వివరాలివీ
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Breaking News Live Updates: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!