అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Pawan Kalyan In Pics: జనసంద్రంగా మారిన విశాఖ... ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్
విశాఖలో జనసేన సభ
1/9

విశాఖ జనసేన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనసైనికులు
2/9

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ర్యాలీగా వస్తున్న పవన్ కల్యాణ్
3/9

జనసైనికులకు అభివాదం చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
4/9

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మద్దతు తెలిపిన జనసేన
5/9

జనసేనానికి కండువా కప్పి స్వాగతం పలుకుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు
6/9

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చేపట్టిన జనసేన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్
7/9

సభాస్థలిపై పవన్ కల్యాణ్
8/9

జనసంద్రంగా మారిన కూర్మనపాలెం
9/9

ఒంటిపై జనసేన గుర్తులు ముద్రించుకున్న కార్యకర్త
Published at : 31 Oct 2021 10:20 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















