అన్వేషించండి
AP Budget Sessions 2023-24: ఏపీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తన స్పీచ్‌లో నాలుగేళ్లుగా ప్రభుత్వం సాదించిన ఫలితాలను సభకు వివరించారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం
1/15

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి అసెంబ్లి ప్రాంగణానికి వస్తున్న సీఎం,శాసనసభ స్పీకర్ తమ్మినేని
2/15

గవర్నర్ కు స్వాగతం పలుకుతున్న మండలి ఛైర్మన్ మోషే రాజు
Published at : 14 Mar 2023 05:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















