అన్వేషించండి

YS Jagan In Vinukonda: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, ఢిల్లీ వేదికగా పోరాటం - రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం జగన్

YS Jagan Visits Vinukonda | పల్నాడు జిల్లా వినుకొండలో దారుణహత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, ఢిల్లీ వేదికగా పోరాటం - రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం జగన్

1/11
పల్నాడు జిల్లా వినుకొండలో రెండు రోజుల కిందట నడిరోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణహత్యకు గురవడం తెలిసిందే.

2/11
వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నేత రషీద్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం నాడు రోడ్డు మార్గాన వినుకొండకు చేరుకున్నారు జగన్.

3/11
రషీద్ ఫొటోకు వైఎస్ జగన్ నివాళులర్పించారు. దారుణహత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. రషీద్ కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు.

4/11
రషీద్ హత్యపై అతడి తల్లిదండ్రులు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. రాజకీయ కక్షల కారణంగానే హత్య జరిగితే, వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

5/11
టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను రషీద్‌ కుటుంబ సభ్యులు జగన్‌కు చూపించారు. హత్య వెనుక ఎవరున్నా విడిచిపేట్టే ప్రసక్తేలేదన్నారు.

6/11
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జులై 24న పార్టీ ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు.

7/11
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. 46 రోజుల పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయని, 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు.

8/11
వైసీపీ శ్రేణులపై వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగినా.. బాధితులపైనే కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

9/11
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ తీసుకుని, ఏపీలో జరుగుతున్న అరాచకాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తాం అని జగన్ అన్నారు.

10/11
వైఎస్ జగన్ రోడ్డు మార్గాన వినుకొండకు వెళ్తుంటే దారి పొడవునా ఆయనకు పార్టీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

11/11
దారి పొడవునా వైసీపీ అధినేత జగన్‌ను చూసిన ప్రతిచోట ప్రజలు సీఎం, సీఎం అని నినాదాలు చేశారు.

అమరావతి ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండిJainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP DesamFloods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
Uttar Pradesh : రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు  ?
రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు ?
Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
Embed widget