అన్వేషించండి
YS Jagan Family Doctor: ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం దేశానికి రోల్ మోడల్ - వైఎస్ జగన్
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఫ్యామిలీ డాక్టర్
1/20

ఫ్యామిలీ డాక్టర్ సభలో జగన్ ను చూసిన ఆనందంలో మహిళ
2/20

ఏపీ సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న చిలకలూరిపేట మహిళలు
3/20

వైసీపీ అధినేత జగన్ సభ వేదిక పైకి రాగానే వైద్య విద్యార్థినుల కేరింతలు
4/20

ఫ్యామిలీ డాక్టర్ వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్
5/20

సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్బంగా రోడ్డుకు ఇరువైపులా అభిమానుల సందోహం
6/20

ఆన్ లైన్ లో వైద్యులతో మాట్లాడుతున్న సీఎం జగన్
7/20

పేషెంట్లకు అందించే మందుల వివరాలను పరిశీలిస్తున్న సీఎం జగన్
8/20

ఫ్యామిలి డాక్టర్ కార్యక్రమం ప్రారంభం సందర్బంగా రిజిస్టర్ లో సంతకం చేస్తున్న సీఎం జగన్
9/20

ఫ్యామిలీ డాక్టర్ సభ వేదిక పై జగన్ కు జ్ణాపిక ను బహూకరిస్తున్న నాయకులు
10/20

సభ వేదిక వద్ద జగన్ కటౌట్ ను ఆసక్తిగా చూస్తున్న మహిళ
11/20

వైద్య విద్యార్థినుల సంబురం
12/20

ఫ్యామిలీ డాక్టర్ సభకు తరలివచ్చిన అభిమానులు
13/20

సభ వేదిక వద్ద సీఎం జగన్ పచ్చబొట్టుతో అభిమాని
14/20

ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న సీఎం జగన్
15/20

తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పిస్తున్న జగన్
16/20

జగన్ ను కలసిన సందర్బంగా ఓ పెద్దావిడ భావోద్వేగం
17/20

చిన్నారితో ముచ్చటిస్తున్న సీఎం జగన్
18/20

ఫ్యామిలి డాక్టర్ కార్యక్రమం ప్రారంభం సందర్బంగా సీఎం జగన్ తో గ్రూప్ ఫొటో
19/20

విద్యార్థులతో ముచ్చటిస్తున్న సీఎం జగన్
20/20

సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న మంత్రి విడదల రజిని
Published at : 06 Apr 2023 06:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion