అన్వేషించండి
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
In Pics: బాబు, పవన్ కోసం వచ్చిన గెస్ట్‌లు వీరే - చిరు, రజినీనే కాదు ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు
Chandrababu News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం ఎంతో మంది గెస్ట్ లు వచ్చారు. చిరంజీవి, రజినీ కాంత్ మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
![Chandrababu News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం ఎంతో మంది గెస్ట్ లు వచ్చారు. చిరంజీవి, రజినీ కాంత్ మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/07133c2102a2b99b4fdaa2f0b060b6131718191121178234_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకారానికి వచ్చిన సెలబ్రిటీలు
1/24
![చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారికి చంద్రబాబు స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/854a5dd2e0f984ffc5ceb533ecc01bdfd7021.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారికి చంద్రబాబు స్వాగతం పలికారు.
2/24
![చిరంజీని ఆలింగనం చేసుకొని చంద్రబాబు పలకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/b46e1f13b4395a2b826629817c0ba377857fb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చిరంజీని ఆలింగనం చేసుకొని చంద్రబాబు పలకరించారు.
3/24
![అలాగే రామ్ చరణ్ ను కూడా చంద్రబాబు అప్యాయంగా పలకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/8f139899ab9ddf65071b1c8c4915c9f50d91a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అలాగే రామ్ చరణ్ ను కూడా చంద్రబాబు అప్యాయంగా పలకరించారు.
4/24
![ప్రమాణ స్వీకార వేదిక ముందు వరుసలో కూర్చొన్న బాలక్రిష్ణ సతీమణి వసుంధర, లోకేశ్ భార్య నారా బ్రహ్మణి, నారా దేవాన్ష్, రామ్ చరణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/03d18c0785d0bdff28f3b82ba0622b2aee375.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకార వేదిక ముందు వరుసలో కూర్చొన్న బాలక్రిష్ణ సతీమణి వసుంధర, లోకేశ్ భార్య నారా బ్రహ్మణి, నారా దేవాన్ష్, రామ్ చరణ్
5/24
![వేదికపై అమిత్ షా, నందమూరి బాలక్రిష్ణ, రజినీ కాంత్ ముచ్చట్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/50b62572a8f7532ab4068a932495f17c68de0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వేదికపై అమిత్ షా, నందమూరి బాలక్రిష్ణ, రజినీ కాంత్ ముచ్చట్లు
6/24
![ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ క్రిష్, హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో నారా లోకేశ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/7d4a92762a5024403e5200dbdb6d224da1f08.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ క్రిష్, హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో నారా లోకేశ్
7/24
![నారా లోకేశ్‌ను సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/4d8476906c204fba3675c4ddfde30546220f7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నారా లోకేశ్‌ను సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు.
8/24
![వేదికపై సూపర్ స్టార్ రజినీ కాంత్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/ea26b0bea6054cb72495d8b69fd4b20a80358.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వేదికపై సూపర్ స్టార్ రజినీ కాంత్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి
9/24
![జాతీయ గీతం సమయంలో గౌరవసూచకంగా నిలబడ్డ నందమూరి, నారా కుటుంబ సభ్యులు, రామ్ చరణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/92bbca9d14dbd3427159c0c90ffc4449e10c2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జాతీయ గీతం సమయంలో గౌరవసూచకంగా నిలబడ్డ నందమూరి, నారా కుటుంబ సభ్యులు, రామ్ చరణ్
10/24
![ప్రమాణ స్వీకారానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/f779d502cc4287a6f78ac2df8b5422742d8a5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకారానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు
11/24
![వేదికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పలకరిస్తున్న సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/40df93c1b4f19566cd3ad39b3a4e107b870ee.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వేదికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పలకరిస్తున్న సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
12/24
![తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు నమస్కరిస్తున్న నారా లోకేశ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/4e6c50ade82adb5b7c7c01acd1c9c06bbbfab.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు నమస్కరిస్తున్న నారా లోకేశ్
13/24
![ప్రమాణ స్వీకార వేదికపై రజినీ కాంత్, చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/70f830e2ae01d2e6fe9fbd6763197ead9fa3a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకార వేదికపై రజినీ కాంత్, చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం
14/24
![ప్రమాణ స్వీకారానికి హాజరైన నందమూరి, నారా కుటుంబ సభ్యులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/c112e8c85bf8a485bc1c1ca26926fa17c2b44.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకారానికి హాజరైన నందమూరి, నారా కుటుంబ సభ్యులు
15/24
![చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ భావోద్వేగానికి గురైన నందమూరి రామక్రిష్ణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/e2e6d67c59db8792933bd1fbecdb49c8f2165.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ భావోద్వేగానికి గురైన నందమూరి రామక్రిష్ణ
16/24
![చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ కుటుంబ సభ్యుల కేరింతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/847a309e0252a7516d0ead0a404689a406fae.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ కుటుంబ సభ్యుల కేరింతలు
17/24
![ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్.. భువనేశ్వరి, లోకేశ్ తో మాటామంతీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/6382427ec0f80f386f3d73d08d70337ffb4ec.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్.. భువనేశ్వరి, లోకేశ్ తో మాటామంతీ
18/24
![ప్రమాణ స్వీకారం వేళ నందమూరి చైతన్య క్రిష్ణ, నారా రోహిత్, ఇతర కుటుంబ సభ్యులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/ac4c7fd748159d5cfee4a574bc613f2295208.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకారం వేళ నందమూరి చైతన్య క్రిష్ణ, నారా రోహిత్, ఇతర కుటుంబ సభ్యులు
19/24
![గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నమస్కరిస్తున్న నారా లోకేశ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/c0662bb6659ebabbb154bd20f28b08e44f116.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నమస్కరిస్తున్న నారా లోకేశ్
20/24
![ప్రమాణ స్వీకారం వేళ వేదికపై ఆసీనులైన ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/ae75cbe603a25a17ac6cb1be6753f73175b75.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకారం వేళ వేదికపై ఆసీనులైన ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల నేతలు
21/24
![తల్లి భువనేశ్వరి కాళ్లకు నమస్కరిస్తున్న నారా లోకేశ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/e99404d58b48b4b7ce4024a707315b0c70c91.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లి భువనేశ్వరి కాళ్లకు నమస్కరిస్తున్న నారా లోకేశ్
22/24
![ప్రమాణ స్వీకార వేదికపై రజినీ కాంత్, చిరంజీవి, బీఎల్ సంతోష్, పురందేశ్వరి, నారా లోకేశ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/6fed3545dd74a4fbf7bf61ca2b92ba6f89ab2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమాణ స్వీకార వేదికపై రజినీ కాంత్, చిరంజీవి, బీఎల్ సంతోష్, పురందేశ్వరి, నారా లోకేశ్
23/24
![మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను పలకరిస్తున్న నారా లోకేశ్, పక్కన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత బీఎల్ సంతోష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/d639f992a08485796734938e240c810223a1d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను పలకరిస్తున్న నారా లోకేశ్, పక్కన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత బీఎల్ సంతోష్
24/24
![చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న నారా లోకేశ్, పక్కన రజినీకాంత్ దంపతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/5e08ad1cca25177dae11ab803c239f82bed34.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న నారా లోకేశ్, పక్కన రజినీకాంత్ దంపతులు
Published at : 12 Jun 2024 04:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
కర్నూలు
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement