అన్వేషించండి

World Red Cross Day 2024: రెడ్ క్రాస్‌కు 157 ఏళ్ల చరిత్ర ఉందని తెలుసా? అసలు ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారు?

World Red Cross Day 2024: నేడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. ప్రతియేట ప్రపంచవ్యాప్తంగా మే8న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆనందంగా సేవ చేయడమే నేను ఇచ్చే బహుమతి’ అనే థీమ్​తో ఈ రోజును నిర్వహిస్తున్నారు.

World Red Cross Day 2024: నేడు వరల్డ్ రెడ్ క్రాస్ డే. ప్రతి సంవత్సరం మే 8న రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వివిధ సమస్యల నుంచి ప్రజలను రక్షిస్తూ శాంతిని పెంపొందించడమే దీని లక్ష్యం. అసలు ఈ రెడ్ క్రాస్ డేను ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? దీని ప్రధాన కర్తవ్యం ఏమిటి? ఈ సంవత్సరం ఏ థీమ్​తో వస్తున్నారు? వంటి మరిన్ని విషయాలు మనమూ తెలుసుకుందాం. 

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు, ఇతర సంక్షోభాలతో సతమతమవుతున్నారు. ఇళ్లతోపాటు కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు క్షణాల్లో మనుషుల జీవితాలను మార్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రెడ్‌క్రాస్ అనే సంస్థ సంక్షోభాలతో బాధపడుతున్న ప్రజలను రక్షించేందుకు ఏర్పడింది. ఈ రోజు రెడ్‌క్రాస్ లేదా రెడ్ క్రెసెంట్ అని పిలవబడే ఉద్యమం మానవతా విలువలను గుర్తు చేస్తుంది.

రెడ్ క్రాస్ చరిత్ర:

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెడ్ క్రాస్ శాంతిని పెంపొందించడంలో గణనీయమైన కృషి చేసింది. 1864లో క్రాస్‌ (Red Cross) ప్రారంభమైంది. 157 ఏళ్ల క్రితం 12 దేశాలు ఈ సంస్థను నెలకొల్పాయి. ప్రపంచ యుద్ధాల సమయంలో ఈ సంస్థ సేవలకుగాను మూడుసార్లు నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. యుద్ధ ప్రాంతంలో గాయపడిన సైనికుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి జెనీవాలోని హోటల్‌లో 12 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని మొదటి జెనీవా సమావేశం అంటారు.

1934లో టోక్యోలో జరిగిన 15వ అంతర్జాతీయ సదస్సులో యుద్ధ సమయంలో గాయపడిన సైనికులను రక్షించేందుకు అవసరమైన సూచనలతో రెడ్‌క్రాస్ ట్రూస్ నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదన తర్వాత 1946లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమలులోకి వచ్చింది. 1948లో రెడ్‌క్రాస్ సొసైటీల లీగ్ గవర్నర్స్ బోర్డు రెడ్‌క్రాస్, ఇంటర్నేషనల్ కమిటీ స్థాపకుడు హెన్రీ డ్యునాంట్ జన్మదినం రోజున ‘రెడ్ క్రాస్ డే’ జరుపుకోవాలని ప్రతిపాదించింది ICRC. అప్పటి నుంచి ఏటా మే 8న ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 

Also Read : ఆస్తమా ఉన్నవారిని ట్రిగర్ చేసే అంశాలు ఇవే.. అస్సలు తినకూడని ఫుడ్స్ లిస్ట్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
SCR  Sabarimala Special Trains:  ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
AR Rahman's bassist Mohini Dey : రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
Konaseema News Today: మ‌లికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
మ‌లికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Embed widget