అన్వేషించండి

PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 

PM Modi And Trump Talk Over Phone:ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంపై అగ్రనేతలు చర్చించారు.  

PM Modi Phone Call US President Donald Trump: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (జనవరి 27, 2025) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ ఫోన్ కాల్‌లో ఇరువురు నేతల మధ్య భారత్-అమెరికా సంబంధాలపై చర్చ జరిగింది. క్వాడ్ తదుపరి సమావేశంతోపాటు, ఇద్దరి మధ్య అనేక ప్రపంచ సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత, ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు, “నా ప్రియమైన స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. చారిత్రాత్మకంగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపాను. మేము పరస్పర ప్రయోజనానికి, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. మా ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పని చేస్తాము." అని అన్నారు. 

Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే

ట్రంప్‌ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఘనవిజయం సాధించి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేను చాలా విషయాలు మాట్లాడినట్టు ప్రధాని మోదీ X లో రాశారు. అద్భుత విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, అనేక ఇతర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం , అమెరికా మరోసారి కలిసి పని చేయాలని భావిస్తున్నాను అన్నారు. 

ప్రధాని మోదీ లేఖతో ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు
జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్‌ తరపున హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖతో విదేశాంగ మంత్రి అమెరికా చేరుకున్నారు. అప్పడు ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం కుదిరింది. 

ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య బలమైన బంధం వెనుక చాలా కారణాలున్నాయి. ఇరువురు నేతలు రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇరువురు నేతలు కీలక చర్యలు తీసుకున్నారు. ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్‌’ వంటి కార్యక్రమాల్లో కూడా ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత సమన్వయం కనిపించింది. 

Also Read: కైలాష్ మానస సరోవర్‌ యాత్రపై భారత్‌ చైనా మధ్య కుదిరిన సయోధ్య

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget