Earthquake in New Zealand: న్యూజిలాండ్ లో భారీ భూకంపం, గెరాల్డిన్ సమీపంలో 6.0 తీవ్రతతో కంపించిన భూమి
Earthquake in New Zealand: న్యూజిలాండ్ లోని గెరాల్డిన్ సమీపంలో 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదు.
Earthquake in New Zealand: న్యూజిలాండ్ లోని సౌత్ ఐలాండ్ లోని గెరాల్డిన్ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు అయినట్లు ప్రభుత్వ భూకంప మానిటర్ జియో నెట్ తెలిపింది. బుధవారం రోజు ఉదయం 9.14 గంటలకు 11 కిలో మీటర్ల మేరు ఈ భూకంపం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ముఖ్యంగా ఆ భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం రాలేదని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తెలిపింది. కాగా ఇప్పటి వరకు సంభవించిన భూకంపాల్లో ఇది అతిపెద్ద భూకంపం రికార్డుకు ఎక్కింది.
A magnitude 6.0 earthquake with strong shaking has occurred at 9:14am on Wednesday 20 Sept. The earthquake was 11km deep and located within 45km north of Geraldine and felt widely throughout the Canterbury region. Read all about the quake here 👇 https://t.co/WfaPT6Dtvw #eqnz
— GeoNet (@geonet) September 20, 2023
M3.4 quake causing weak shaking near Geraldine https://t.co/HgJAd8W0vr
— GeoNet (@geonet) September 20, 2023
Read Also: Morocco Earthquake: మొరాకోలో భారీ భూకంపం, 820 మందికి చేరిన మృతులు