అన్వేషించండి

Shock : ఎవర్ని పట్టుకున్న షాక్ కొడుతోందా ?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Static shock: షేక్ హ్యాండ్ ఇచ్చినా ఎందుకు కరెంట్ షాక్ కొడుతోందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది?

Shock when hands shake : ఆఫీసులో ఎవరికి అయినా  మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇస్తే  వెంటనే షాక్ కొట్టడం అనేది ఇప్పుడు చాలా మందికి అనుభవపూర్వకమైన విషయం.  ఒక్కోసారి ఆఫీసులో కుర్చీని పట్టుకున్నా.. క్యాంటీన్‌కు వెళ్లినా ఇలాగే షాక్  కొడుతూ ఉంటుంది. చాలా మంది తాము ఉన్న భవనానికి ఎర్తింగ్ లేదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీన్ని స్టాటిక్ షాక్ అంటారు.   

ఎలక్ట్రాన్ ల వల్ల స్టాటిక్ షాక్ వచ్చే అవకాశం        

స్టాటిక్ షాక్  ను స్థిర విద్యుత్ షాక్ అని కూడా పిలుస్తారు. ఇది రెండు వస్తువులు ఒకదానితో ఒకటి కలసినప్పుడు  లేదా విడిపోయినప్పుడు స్థిర విద్యుత్  ల్ల సంభవిస్తుంది. ఈ షాక్ సాధారణంగా చిన్న పరిమాణంలో ఉంటుంది .  ఉన్ని దుస్తులు మరియు చర్మం  ఒకదానితో ఒకటి రుద్దుకోవడం వల్ల ఎలక్ట్రాన్‌లు ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు బదిలీ అవుతాయి. దీనివల్ల ఒక వస్తువు పాజిటివ్ ఛార్జ్‌ను , మరొకటి నెగటివ్ ఛార్జ్‌ను వెలువరిస్తుంది.  ఈ ఛార్జ్‌తో ఉన్న వస్తువు మరొక వస్తువును తాకినప్పుడు  లేదా దగ్గరగా వచ్చినప్పుడు  ఎలక్ట్రాన్‌లు వేగంగా బదిలీ అవుతాయి. ఈ బదిలీ ప్రక్రియలో  స్టాటిక్ షాక్  తగిలే అవకాశం ఉంది.    

పొడి వాతావరణంలో ఎక్కువగా స్టాటిక్ షాక్          

స్టాటిక్ షాక్ తరచూ పొడి వాతావరణంలో ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే తేమ లేనప్పుడు ఎలక్ట్రాన్‌లు సులభంగా బదిలీ అవుతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలిలోని నీటి ఆవిరి ఈ ఛార్జ్‌ను తటస్థీకరిస్తుంది, షాక్ జరిగే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నివారణ కోసం హ్యూమిడిఫైయర్‌లను ఉపయోగించి గదిలో తేమను పెంచే ప్రయత్నం చేయాలి.  చర్మంపై మాయిశ్చరైజర్ వాడడం లేదా సహజ ఫైబర్ దుస్తులు ధరించాలి.  లోహ వస్తువును తాకే ముందు ఛార్జ్‌ను డిస్చార్జ్ చేయడానికి నీటితో తడిచిన చేతులు ఉపయోగించడం చేయాలి.  

స్టాటిక్ షాక్ ప్రమాదకరం కాదు.. కానీ జాగ్రత్తగా ఉండాలి !

స్టాటిక్ షాక్ సాధారణంగా ప్రమాదకరం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.  ఇంట్లో, ఆఫీసులో ఉన్నప్పుడు దళసరిగా ఉండే సాక్స్  ధరించకుండా అసలు సాక్స్‌ లేకుండా  నడిస్తే మంచిది.నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించకుండా  కాటన్ దుస్తులు ధరించడం మంచిది. యాంటీ స్టాటిక్ పరికరాలు కూడా  అమ్ముతున్నారు.                          

 

టాప్ హెడ్ లైన్స్

దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
Yelahanka Palace Dispute: యలహంక ప్యాలెస్ వివాదం.. కోర్టు ఆఫిడవిట్‌లో ఏముంది? బెంగళూరులో అసలేం జరిగింది?
యలహంక ప్యాలెస్ వివాదం.. కోర్టు ఆఫిడవిట్‌లో ఏముంది? బెంగళూరులో అసలేం జరిగింది?
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
AP Urban Local Body Elections: 87 డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాల్లో 84 చోట్ల కూటమి విజయం.. కొన్నిచోట్ల అనూహ్య ఘటనలు
87 డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాల్లో 84 చోట్ల కూటమి విజయం.. కొన్నిచోట్ల అనూహ్య ఘటనలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Embed widget