అన్వేషించండి

What is 'Moye Moye': సోషల్ మీడియాని ఊపేస్తున్న మోయె మోయె సాంగ్, ఈ పాటలో అంత అర్థముందా?

Teya Dora's 'Moye Moye' Viral Song: సోషల్ మీడియాలో సెర్బియన్ సాంగ్ మోయె మోయె సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

'Moye Moye' Viral Song: 


మోయె మోయె ఫివర్..

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలియదు. కొద్ది రోజుల పాటు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ని ఊపేసి ఆ తరవాత ఆ ట్రెండ్‌ పోయి మరో ట్రెండ్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చూసినా Moye Moye పాట మారు మోగుతోంది. TikTokలో వైరల్ అయిన ఈ సాంగ్ (What is Moye Moye) ఇప్పుడు అన్ని చోట్లా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వైరల్ అయిన పాటల్ని యూజర్స్ వదులుతారా...? వాటితో రకరకాల మీమ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కొందరు రీల్స్, షార్ట్స్‌ చేసి వైరల్ అయిపోతున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్ లిస్ట్‌లో (Moye Moye Trending) నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది ఉంది. నిజానికి ఇది Moye Moye కాదు. Moye More అసలు పాట పేరు. కానీ...అంతా మోయే మోయే అని ప్రనౌన్స్ చేస్తున్నారు. ఈ పాటలో ఉన్న  బీట్‌, ఈ హుక్‌ వర్డ్స్‌ అందరికీ తెగ నచ్చేశాయి. ఈ సెర్బియన్ ట్యూన్‌ (Serbian Tune Moye Moye) ఏ మాత్రం అర్థం కాకపోయినప్పటికీ అంతా మోయే మోయే అంటూ పాడేసుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోందీ పాట. ఈ సాంగ్ అఫీషియల్ టైటిల్‌ Dzanum.కానీ మోయే మోయేగానే ఎక్కువగా ఫేమస్ అయింది. పాట డ్యూరేషన్‌ 2 నిముషాల 44 సెకన్లే. కానీ ఇది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు. సెర్బియన్ సింగర్ తెయా దొర (Teya Dora) స్వయంగా రాసి ఆమే పాడారు. మ్యూజిక్ వీడియోలోనూ ఆమె కనిపించారు. సెర్బియన్ ర్యాపర్ స్లోబోదన్ వెల్కోవిక్ కోబి (Slobodan Velkovic Coby)తో కలిసి ఈ పాట రాశారు తెయా. 

ఇంతకీ పాటలో ఏముంది..?

పాటలోని భాష, భావం అర్థం కాకపోయినా అంత మంది కనెక్ట్ అవ్వడానికి కారణం ట్యూన్‌. ఆమె పాడిన తీరు. పైగా అదో విషాద గీతం అని అర్థమవుతోంది. ఈ ఎమోషన్‌కే ఫిదా అయ్యారు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో..చెబుతూనే ఫ్యూచర్‌ బాగుంటుందన్న కాస్తంత ఆశ కూడా ఈ పాట థీమ్‌లో జోడించారు తెయా దొర. ఇదే అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇప్పటి వరకూ ఈ Dzanum Music Video కి 57 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తన పాట వైరల్ అవడంపై స్పందించారు తెయా. సోషల్ మీడియాలో అందరికీ థాంక్స్ చెబుతూ పోస్ట్‌లు పెట్టారు. సెర్బియా భాషలో Moye More అంటే పీడకల అని అర్థం. ఒంటరితనం, బాధ, ఒత్తిడి ఇలా అన్ని ఎమోషన్స్‌ ఈ పాటలోని లిరిక్స్‌లో ఉన్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TEYA DORA (@iamteyadora)

ఎవరీ తెయా దొర..?

తెయా దొర అసలు పేరు తెయాదొర పావ్లోవ్‌స్కా (Teodora Pavlovska). సెర్బియాలో చాలా ఫేమస్ సింగర్. సాంగ్ రైటర్ కూడా. 1992లో సెర్బియాలోని బొర్‌ ప్రాంతంలో జన్మించారు. అక్కడి నుంచి బెల్గ్రేడ్‌కి షిఫ్ట్ అయింది. మ్యూజిక్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న Berklee College of Music లో చేరింది. కంపోజర్‌గానే మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసింది. 2019లో తొలి ఆల్బమ్ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. 

Also Read: నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష వేయడంపై ఖతార్‌కి కేంద్రం అప్పీల్‌, త్వరలోనే విచారణ

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget