By: ABP Desam | Updated at : 27 Dec 2022 12:45 PM (IST)
Edited By: Murali Krishna
నీటిలో నుంచి ఎగిరి డ్రోన్‌ను పట్టేసిన మొసలి- వైరల్ వీడియో! ( Image Source : Pixabay )
Viral Video: వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా మందికి ఇష్టం. కానీ జంతువులు, పక్షులను కెమెరాలో దగ్గరగా క్యాప్చర్ చేసేందుకు ఫొటోగ్రాఫర్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఎక్కువే. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఎంతో కష్టపడి డ్రోన్ సాయంతో షూట్ చేస్తుండగా ఓ మొసలి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 19, 2022
పట్టేసింది!
ఓ డ్రోన్ నది మీదుగా వెళుతూ మొసలిని దగ్గర నుంచి క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నిస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి డ్రోన్‌ను నెమ్మదిగా గమనించింది.
కొద్ది సెకన్ల తర్వాత మొసలి నీటి నుంచి తలను పైకెత్తి ఎగిరి ఒకేసారి డ్రోన్‌ను నోటకరుచుకుంటుంది. ఈ వీడియో నెటిజన్లను ఫిదా చేస్తోంది. డ్రోన్ శబ్ధానికి మొసలి అలా రియాక్టయిందని కొందరు యూజర్లు కామెంట్ చేయగా. మరికొందరు మాత్రం డ్రోన్ పైలట్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండాల్సిందని అంటున్నారు.
Also Read: Russia Ukraine War: 'షరతులకు ఒప్పుకుంటే ఓకే- లేకుంటే మా సైన్యం డిసైడ్ చేస్తుంది'
Tirumala Update: ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జరిగే పూజలు ఇవే!
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
Petrol-Diesel Price 05 February 2023: రాజమండ్రిలో చమురు మంట, పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్ బంక్‌కు వెళ్లండి
ABP Desam Top 10, 5 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన