అన్వేషించండి
Advertisement
LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
LK Advani Health News: భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ భారత ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలొస్తున్నాయి.
BJP leader Advani Joins Apollo Hospital | భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలొస్తున్నాయి. రెండు రోజుల క్రితమే అనారోగ్యంతో ఎయిమ్స్ లో ఒక రోజంతా ఉన్న అద్వానీ తిరిగి అపోలోలో చేరినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేయడంతో పార్టీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. 96 ఏళ్ల అద్వానీ.. వాజ్ పాయీ హయాంలో భారత ఉపప్రధానిగా పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్నతో గౌరవించింది.
Veteran BJP leader Lal Krishna Advani admitted to Apollo Hospital under the observation of Dr Vinit Suri at 9 pm. He is under observation and stable: Apollo Hospital pic.twitter.com/9XYmlgdqIw
— ANI (@ANI) July 3, 2024
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
పాలిటిక్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement