News
News
X

Turkey Earthquake: టర్కీలోని ఇండియన్స్ అంతా సేఫ్! ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం - ఇండియన్ అంబాసిడర్

Turkey Earthquake: టర్కీలోని భారతీయులంతా సేఫ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Turkey  Earthquake:

3 వేల మంది ఇండియన్స్

టర్కీలో మృతుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో భారత్‌లోనూ టెన్షన్ పెరుగుతోంది. దాదాపు 3 వేల మంది భారతీయులు టర్కీలో ఉన్నట్టు సమాచారం. అయితే వీరెవరూ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో లేరని అక్కడి టర్కీలోని ఇండియన్ అంబాసిడర్ వెల్లడించారు. 

"టర్కీలో 3 వేల మంది భారతీయులున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో వాళ్లు లేరు. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. భారతీయులు ఇబ్బందుల్లో ఉన్నారన్న సమాచారమైతే ఇప్పటి వరకూ మాకు రాలేదు" 

- వీరందర్ పాల్, టర్కీలోని ఇండియన్ అంబాసిడర్ 

ఇండియన్ ఆర్మీ టర్కీలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగిస్తోందని చెప్పారు వీరందర్ పాల్. మెడికల్ టీమ్ కూడా అందుబాటులో ఉందని వివరించారు. 

"హటాయ్ ప్రావిన్స్‌లో ఇండియన్ ఆర్మీ ఓ ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. రెండు C-17 ఎయిర్ క్రాఫ్ట్‌లలో మెడికల్ టీంతో పాటు మందులూ వచ్చాయి. 30  పడకలతో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేశారు" 

- వీరందర్ పాల్, టర్కీలోని ఇండియన్ అంబాసిడర్ 

ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయని, ప్రజలకు అవసరమైనవి అందించేందుకు అన్ని విధాలుగా భారత్ సహకరిస్తోందని చెప్పారు వీరందర్ పాల్. భారత్‌కు చెందిన NDRF టర్కీ సహాయక చర్యల్లో చాలా యాక్టివ్‌గా ఉంది. 8 ఏళ్ల చిన్నారిని రక్షించేందుకు టర్కీ ఆర్మీతో పాటు గంటల పాటు శ్రమించింది. శిథిలాల చిక్కుకున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 

Published at : 11 Feb 2023 05:32 PM (IST) Tags: Turkiye earthquake Turkiye Earthquake News Turkiye Earthquake Live Turkiye Earthquake Today Turkiye Earthquake Updates Turkey Earthquake Photos Turkey Earthquake Videos

సంబంధిత కథనాలు

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

ABP Desam Top 10, 26 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 26 March 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం