అన్వేషించండి

Kerala Elections: కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య చీకటి ఒప్పందం - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు

Kerala Assembly elections:కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు ప్రచారంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీలు లోపాయికారీగా కలిసిపోయాయని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు.


Kerala Assembly elections Rajnath campaign: కేరళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ,  కమ్యూనిస్టు పార్టీలు లోపాయికారీగా కలిసిపోయాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. బుధవారం  ఎర్నాకులం జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేరళలోని రెండు ప్రధాన కూటములు అవినీతి ఆరోపణలతో ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాయని, ముఖ్యమంత్రి తన కుటుంబంతో సహా సిబిఐ కేసులు ఎదుర్కోవడం ఆ రాష్ట్రానికి గర్వకారణం కాదని పేర్కొన్నారు.

ఈ సభలో   బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి  పాల్గొన్నారు. కేరళ ఎన్నికల్లో ఎర్నాకులం ఇంచార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్ గారితో వేదిక పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేరళ ప్రజలలో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు జాతీయవాదం వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని విస్మరించి కేవలం విమర్శలకే పరిమితమైందని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ-ఎన్డీయే కూటమి మాత్రమే కేరళకు సరైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. అవినీతిరహిత పాలన, పారదర్శకత మరియు సుశాసనం కోసం కేరళ ప్రజలు ఇప్పుడు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేరళలో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.   

  రాష్ట్రంలో నెలకొన్న అవినీతి పీడను వదిలించుకోవాలంటే ప్రజలు మేల్కోవాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, అందుకే ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని సభలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం కేరళ రాజకీయాల్లో రాబోయే మార్పుకు సంకేతమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.   

టాప్ హెడ్ లైన్స్

National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget