అమెరికా వద్ద ఎన్ని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

న్యూక్లియర్ ఆయుధాలు ఏ దేశానికైనా అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు.

Image Source: pexels

న్యూక్లియర్ ఆయుధాలు చాలా వినాశకరమైనవి. ఇవి ప్రపంచ భద్రత, శాంతిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

Image Source: freepik

ఇరాన్‌తో యుద్ధం సమయంలో అమెరికా దగ్గర ఎన్ని అణు బాంబులు ఉన్నాయి అని చర్చ జరుగుతోంది

Image Source: pexels

ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధాలు కలిగిన దేశాలలో అమెరికా ఒకటి.

Image Source: pexels

తాజా అంచనాల ప్రకారం అమెరికా వద్ద దాదాపు 5000 నుంచి 5200 వరకు అణ్వాయుధాలు ఉన్నాయి

Image Source: pexels

వీటిలో దాదాపు 1700- 1800 ఆయుధాలు క్రియాశీలంగా భావించవచ్చు

Image Source: pexels

అమెరికా ఆర్మీ న్యూక్లియర్ ఆయుధాలతో పాటు, ఇతర ఆయుధాలను రిజర్వ్ చేసి ఉంచుతుంది

Image Source: pexels

అమెరికా తమ అణ్వాయుధాలను భూతలం, ఆకాశం, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు

Image Source: pexels

న్యూక్లియర్ ఆయుధాల గురించి బహిరంగంగా ఏ దేశం వివరాలు అందుబాటులో ఉంచదని తెలిసిందే

Image Source: pexels