యుద్ధ సమయంలో ఏయే దేశాలు ఇరాన్‌కు ఆయుధాలు అందిస్తున్నాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నేరుగా జరిగే ఘర్షణగా మారింది

Image Source: pexels

రెండు వైపుల నుండి క్షిపణులు, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి

Image Source: pexels

రష్యా ఇరాన్‌కు అధునాతన ఎయిర్ డిఫెన్స్, మిసైల్ టెక్నాలజీని అందిస్తోంది

Image Source: pexels

రెండు దేశాలు ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధం కోసం మోడ్రన్ డ్రోన్ సాంకేతికతను పంచుకుంటున్నాయి

Image Source: pexels

చైనా మిస్సైల్ ఇంధనం కోసం ముడి పదార్థాలు, ఎలక్ట్రానిక్ భాగాలు అందిస్తోంది

Image Source: pexels

ఇరాన్ క్షిపణులు ఖచ్చితమైన దాడుల కోసం చైనా బీడౌ ఉపగ్రహ వ్యవస్థను ఉపయోగిస్తాయి

Image Source: pexels

నిషేధాల కారణంగా ఇరాన్ తన చవకైన, విధ్వంసకరమైన 'షాహిద్' డ్రోన్‌లను అభివృద్ధి చేసింది.

Image Source: pexels

ఇరాన్, ఉత్తర కొరియా పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకుంటూ ఒకరితో ఒకరు మిస్సైల్ టెక్నాలజీ పంచుకుంటారు

Image Source: pexels

ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా ఇజ్రాయెల్, అమెరికా ప్రయోజనాలపై దాడులు కూడా చేయిస్తోంది

Image Source: pexels