అమెరికా ఎఫ్-35 జెట్ ధర ఎంత ఉంటుంది?

Published by: Shankar Dukanam
Image Source: pixabay

ఇది మల్టీ సర్వీస్ సింగిల్ ఇంజన్ విమానం. దీనిని భూమి, ఆకాశంలో యుద్ధంలో దాడుల కోసం రూపొందించారు

Image Source: pixabay

అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ తొలిసారిగా ఫిబ్రవరి 2023లో ఏరో ఇండియా షోలో భారత్‌కు వచ్చింది.

Image Source: pixabay

అత్యంత సమర్థవంతమైన, చవకైన ఫైటర్ విమానాలలో F-35 ఒకటి

Image Source: pixabay

యుద్ధ విమానం ధర సైతం దాని వేరియంట్లను బట్టి మారుతుంది

Image Source: pixabay

దీని విలువ 82 మిలియన్ డాలర్ల నుండి 110 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. దాదాపు 670 కోట్ల నుండి 900 కోట్ల మధ్య ఉంది

Image Source: pixabay

సాధారణమైన F-35A నమూనా ధర సుమారు 82 నుండి 85 మిలియన్లు ఉంటుంది. 670 నుండి 700 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

Image Source: pixabay

F-35Bతో పాటు F-35C వరకు ఎక్కువ విలువ కలిగిన ఫైటర్ జెట్స్ ఉన్నాయి.

Image Source: pixabay

ఇది 5వ తరం అత్యంత ఖరీదైన, అధునాతన స్టీల్త్ ఫైటర్ జెట్ గా భావిస్తారు.

Image Source: pixabay